ప్లాట్‌ఫాంపై అజాగ్రత్తే ప్రాణాలు తీసింది..
ప్లాట్‌ఫాంపై ఒక వ్యక్తి అజాగ్రత్తగా నిలబడిన వల్ల వెనక నుండి వచ్చిన రైలు బలంగా ఢీ కొట్టింది. ఆ వ్యక్తి అక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం దీనికి సంభందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది, ప్లాట్‌ఫాంపై జాగ్రత్తగా ఉండమని అధికారులు ఎంత చెప్పిన చాలామంది పెడచెవిన పెడుతున్నారు.
ప్లాట్‌ఫాంపై ఒక వ్యక్తి అజాగ్రత్తగా నిలబడిన వల్ల వెనక నుండి వచ్చిన రైలు బలంగా ఢీ కొట్టింది. ఆ వ్యక్తి అక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం దీనికి సంభందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది, ప్లాట్‌ఫాంపై జాగ్రత్తగా ఉండమని అధికారులు ఎంత చెప్పిన చాలామంది పెడచెవిన పెడుతున్నారు. మరి కొంతమంది రైలు ఎక్కాలని ప్రయత్నించి.. రీల్స్ పేరుతో రైలు ఎదుట నిలబడి ఫోటోస్ వీడియోస్ తీసుకుంటూ కొంతమంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ముంబయిలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో మయాంక్ అనే యువకుడు ప్లాట్‌ఫాం అంచున నిలబడటంతో.. వెనకవైపు నుంచి వచ్చిన రైలు బలంగా ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మానవత్వం ఏమైంది ?? ఇలాగేనా నిద్ర లేపేది ?? పోలీసు తీరుపై నెట్టింట విమర్శలు
పాము పగబట్టిందా ?? మొదటి కాటు నుంచి తప్పించుకున్నా .. రెండో కాటుకు బలి !!
తరగని మోజు.. ఏడాదిలో కోటిన్నర బిర్యానీలు ఆర్డరిచ్చారు !!
నీట్లోకి దూకుతూ వీడియో తియ్యమన్నాడు.. ఆ తర్వాత ??
నల్లమల అడవులలో పర్యాటకం క్లోజ్ .. కారణం ఏంటంటే ??