3600 ఏళ్ల నాటి చైనీస్ మమ్మీ.. దాని మెడచుట్టూ ఏముందో తెలుసా ??

|

Oct 05, 2024 | 1:04 PM

రెండు దశాబ్దాల క్రితం చైనాలోని వాయవ్య ప్రాంతంలో ఓ మమ్మీని వెలికితీశారు శాస్త్రవేత్తలు. 3,600 ఏళ్ల నాటి మమ్మీగా దానిని గుర్తించారు. అయితే ఆ మమ్మీ మెడ చుట్టూ పేరుకొని ఉన్న పదార్ధం ఏమిటో అప్పడు శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు. అయితే దానిపై పరిశోధనలు నిర్వహించిన పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా ఆ పదార్థం ఏమిటో గుర్తించారు. అంతుచిక్కని పదార్థం ఏమిటో ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది.

రెండు దశాబ్దాల క్రితం చైనాలోని వాయవ్య ప్రాంతంలో ఓ మమ్మీని వెలికితీశారు శాస్త్రవేత్తలు. 3,600 ఏళ్ల నాటి మమ్మీగా దానిని గుర్తించారు. అయితే ఆ మమ్మీ మెడ చుట్టూ పేరుకొని ఉన్న పదార్ధం ఏమిటో అప్పడు శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు. అయితే దానిపై పరిశోధనలు నిర్వహించిన పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా ఆ పదార్థం ఏమిటో గుర్తించారు. అంతుచిక్కని పదార్థం ఏమిటో ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది. మమ్మీ మెడలో ఆభరణాల మాదిరిగా చుట్టిన అస్పష్టమైన పదార్థం ‘జున్ను’ అని గుర్తించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటివరకు గుర్తించిన అతి పురాతనమైన జున్ను ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు ‘సెల్’ అనే సైంటిఫిక్‌ జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పైకి చూస్తే పాన్ షాప్.. లోపల ఖతర్నాక్‌ యవ్వారం

మేజర్ ఆపరేషన్ తర్వాత.. సేఫ్‌గా ఇంటికి వచ్చేసిన రజినీకాంత్‌

Rocking Rakesh: ఇలాంటి విషయం దాచినా దాగదు మిస్టర్

కొండా సురేఖా మాటలపై అఖిల్ మరో సంచలన ట్వీట్

బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్