ఇంటి పెరట్లో అద్భుతం.. రూ.745 కోట్లు విలువగల నీలమణి..!
Diamond

ఇంటి పెరట్లో అద్భుతం.. రూ.745 కోట్లు విలువగల నీలమణి..!

Updated on: Jul 31, 2021 | 9:11 AM

శ్రీలంకలో ఓ రత్నాల వ్యాపారి పంట పండింది. ఆయన తన ఇంటి పెరట్లో బావి కోసం తవ్వుతుండగా కోట్ల విలువైన నీలమణులు దొరికాయి. తన ఇంటి పెరట్లో బావి తవ్విస్తున్నాడు ఆ వ్యాపారి…