జలపాతంలో పడ్డ మహిళలు.. ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతి వీడియో
ఆదివారం రోజు ఆరుగురు మహిళలు ఆ జలపాతం అందాలను ఆస్వాదించేందుకు వెళ్లారు. నెమ్మదిగా అక్కడి రాళ్లపైకి చేరుకొని అక్కడి ప్రకృతిలో పులకిస్తున్నారు. ఇంతలో, ఉన్నట్టుండి కొండ ఎగువ నుంచి కిందికి వచ్చే నీటి ఉధృతి పెరిగింది. దీనిని గమనించిన ఓ మహిళ వెంటనే బండరాయిని దాటి గట్టుకు చేరుకున్నది.
ఆదివారం రోజు ఆరుగురు మహిళలు ఆ జలపాతం అందాలను ఆస్వాదించేందుకు వెళ్లారు. నెమ్మదిగా అక్కడి రాళ్లపైకి చేరుకొని అక్కడి ప్రకృతిలో పులకిస్తున్నారు. ఇంతలో, ఉన్నట్టుండి కొండ ఎగువ నుంచి కిందికి వచ్చే నీటి ఉధృతి పెరిగింది. దీనిని గమనించిన ఓ మహిళ వెంటనే బండరాయిని దాటి గట్టుకు చేరుకున్నది. ఆమె బాటలోనే మరో ముగ్గురు గబగబా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు గానీ, ఆ హడావుడిలో పట్టుతప్పి నీటిలో పడ్డారు. అయితే, దీనిని గమనించిన స్థానికులు.. వారిని కాపాడారు. బీహార్‌లోని గయా జిల్లాలోని లంగురియా జలపాతం వద్ద జరిగిన ఈ ఘటన తాలూకూ వీడియో వైరల్ అయ్యింది. ఈ గందరగోళంలో ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడిపోయిన మిగిలిన ఇద్దరు మహిళలనూ అక్కడి పర్యాటకులు అవతల గట్టుకు చేర్చారు. లంగురియా జలపాతం వద్ద ఇంత భారీ నీటి ప్రవాహాన్ని చూడటం ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు. మహిళలను కాపాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం :
రోజుకు 360 సార్లు వాంతులు.. ఎందుకో తెలిస్తే షాక్! వీడియో
కోతుల బీభత్సం.. స్కూలుకు వెళ్తున్న విద్యార్ధినిపై వీడియో
‘వామ్మో.. వాడు పెద్ద సైకో’వీడియో

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
