ఏం టాలెంట్ బాస్.. క్షణాల్లో చీర కట్టి చూపించాడు.. మగువలు ఫిదా

|

Dec 28, 2022 | 9:39 AM

టాలెంట్ ఎవరి సొంతం కాదని నిరూపించాడో యువకుడు. సాధారణంగానే చీర కట్టుకోవడమనేది ఒక కళ. ఇక చాలా మంది మగువలకు చీర కట్టుకోవడంలో నిత్యం సమస్యలు ఎదురవడం శరామామూలే.

టాలెంట్ ఎవరి సొంతం కాదని నిరూపించాడో యువకుడు. సాధారణంగానే చీర కట్టుకోవడమనేది ఒక కళ. ఇక చాలా మంది మగువలకు చీర కట్టుకోవడంలో నిత్యం సమస్యలు ఎదురవడం శరామామూలే. అయితే చీర ఎలా కట్టుకోవాలనే విషయంపై నెట్టింట చాలా వీడియోలే ఉన్నాయి. వాటిలో కొన్ని వైరల్ అవుతుంటాయి. వీటిని చూసి అతివలు నోరెల్లబెట్టేస్తుంటారు. అయితే ఇంతక ముందు వచ్చిన వీడియోలన్నీ దాదాపుగా చీర ఎలా కట్టుకోవాలనే విషయం పైనే. కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో వాటికి విరుద్ధం. ఎందుకంటే ఈ వీడియోలో చీరల షాపు ఓనర్ చీర ఎలా కట్టుకోవాలో మాత్రమే కాక సులభంగా ఎలా కట్టుకోవాలో కూడా చూపించాడు. ఇక, కేవలం 11 సెకన్లే ఉన్న ఈ వీడియోలో షాప్ ఓనర్ చీర కట్టుకోవడంలో చూపిన అద్భుత నైపుణ్యం మగువలతో పాటు అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jani master: హీరోయిన్‌కు చుక్కలు చూపించిన జానీ మాస్టర్..

పవన్ దాటికి తుక్కుతుక్కైన అన్నపూర్ణ స్టూడియో.. వైరల్ అవుతున్న వీడియో

Vijay Devarakonda: చరణ్ సినిమాను లాక్కున్న విజయ్‌ దేవరకొండ

గూస్ బంప్స్ వచ్చేలా పవన్‌ ఎంట్రీ.. లీకైన వీడియో !!

‘వాల్తేరు వీరయ్య ‘ టైటిల్ సాంగ్‌ రిలీజ్.. బద్దలవుతున్న యూట్యూబ్‌

Published on: Dec 28, 2022 09:39 AM