షేవింగ్ చేసుకున్న అమ్మాయి.. కారణం వింటే అవాక్కే !!
మగవారు సెలూన్కు వెళ్లడం కామన్. సెలూన్కు వెళ్లి కటింగ్, షేవింగ్ చేసుకుంటారు. కానీ ఓ చోట అమ్మాయి సెలూన్కు వెళ్లింది. అబ్బాయిలా షేవింగ్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు అచ్చం మగవాళ్లకు షేవ్ చేసినట్టే ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి బార్బర్ షేవింగ్ చేశాడు. ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది వైరల్గా మారింది.
మగవారు సెలూన్కు వెళ్లడం కామన్. సెలూన్కు వెళ్లి కటింగ్, షేవింగ్ చేసుకుంటారు. కానీ ఓ చోట అమ్మాయి సెలూన్కు వెళ్లింది. అబ్బాయిలా షేవింగ్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు అచ్చం మగవాళ్లకు షేవ్ చేసినట్టే ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి బార్బర్ షేవింగ్ చేశాడు. ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆమె అమ్మాయేనా అని కొందరు కామెంట్ చేయగా.. ఆడవాళ్లు కూడా అన్నింట్లో మగవారితో సమానమే అని మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఇలాంటి వింతలు జరుగుతాయని, ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళల కోసం వైన్ షాపులు .. ఎక్కడంటే ??
క్యాసినోలో రూ.25 లక్షలు గెల్చుకున్నాడు !! కానీ ఫ్రెండ్స్ చేసిన పనికి ??
Corona Virous: మళ్లీ కరోనా టెన్షన్ !! 28 రోజుల్లో 80 శాతం కొత్త కేసులు !!
దేవర కోసం గాల్లో రక్త తర్పణం.. తమిళ్ తంబీల వింత మొక్కు
Bhola Shankar: మొత్తానికి 55కోట్లు గంగపాలు..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

