Cartoon Woman: కార్టూన్ బొమ్మలా మారేందుకు.. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిందో తెలుసా.!
చేతి ఐదువేళ్లు ఒకలా ఉండనట్లే.. అందరి ఆలోచనలు, అభిరుచులు, ఇష్టాయిష్టాలు ఒకేలా ఉండవు.. తమ టేస్టుకు తగ్గట్లుగా బతికేలానుకుంటారు. కొంతమంది తమ శరీరాకృతి తమకు నచ్చినట్లు మార్చుకోవాలని అమితంగా ఆసక్తిని చూపిస్తారు.
చేతి ఐదువేళ్లు ఒకలా ఉండనట్లే.. అందరి ఆలోచనలు, అభిరుచులు, ఇష్టాయిష్టాలు ఒకేలా ఉండవు.. తమ టేస్టుకు తగ్గట్లుగా బతికేలానుకుంటారు. కొంతమంది తమ శరీరాకృతి తమకు నచ్చినట్లు మార్చుకోవాలని అమితంగా ఆసక్తిని చూపిస్తారు. అందుకు అనుగుణంగా ప్లాస్టిక్ సర్జరీ వంటి వాటిని ఆశ్రయించి..తమ అభిరుచిని నెరవేర్చుకుంటూ.. పదుగురిలో స్పెషల్ గా నిలుస్తారు. ఇందుకు ఉదాహరణగా నిలిచింది.. ఇటీవల జపాన్ కు చెందిన ఓ వ్యక్తి.. కుక్కగా కనిపించాలనుకుని లక్షలు ఖర్చుపెట్టేశాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన నడుము.. కార్టూన్ లో కనిపించేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసింది.స్వీడన్ కు చెందిన పిక్సీ ఫాక్స్ చిన్నతనం నుంచి కార్టూన్స్ చూస్తూ పెరిగింది. ముఖ్యంగా కార్టూన్ లోని అమ్మాయిల రూపు రేఖలు పిక్సీని అమితంగా ఆకర్షించాయి. ముఖ్యంగా కార్టూన్ షోల్లోని హూ ఫ్రేమ్డ్ రోజర్ రాబిట్‌లోని జెస్సికా రాబిట్, స్లీపింగ్ బ్యూటీలోని అరోరా, కూల్ వరల్డ్‌లోని హోలలీ వుడ్ క్యారెక్టర్లంటే అమితంగా ఇష్టపడేది. దీంతో తాను ఎలాగైనా సరే.. కార్టూన్ లో కనిపించే అమ్మాయిగా మారాలని అందుకు అనుగుణంగా తన శరీరంలో మార్పులు చేసుకోవాలని కోరుకుంది. కొన్ని సంవత్సరాల పాటు.. తన శరీర భాగాల్లో వివిధ ప్లాస్టిక్ సర్జీలు చేయించుకుని.. చివరికి 2016లో లివింగ్ కార్టూన్ అమ్మాయిగా మారింది. ఇలా తనకు ఇష్టమైన రూపంలోకి మారడం కోసం పిక్సీ ఫాక్స్ అక్షరాల రూ.77 లక్షల 60వేలు ఖర్చుపెట్టిందట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

