చిన్నారులను చిదిమేసిన భర్తను కాల్చి చంపిన భార్య !! కోపం తో భార్య ఏం చేసిందంటే
భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే వాళ్ల పిల్లల సంరక్షణ కోసం డే కేర్ సెంటర్‌లో పెట్టక తప్పని పరిస్థితి. అన్ని వసతులు ఉండేవాటి కోసం ఎంత డబ్బైన వెచ్చిస్తున్నారు.
భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే వాళ్ల పిల్లల సంరక్షణ కోసం డే కేర్ సెంటర్‌లో పెట్టక తప్పని పరిస్థితి. అన్ని వసతులు ఉండేవాటి కోసం ఎంత డబ్బైన వెచ్చిస్తున్నారు. అలాంటి బేబి కేర్ సెంటర్‌లో నమ్మి అప్పగించిన, అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ మృగాడు.. అమెరికాలోని ఓ డే కేర్ సెంటర్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. వాషింగ్టన్‌లో మాండరిన్ ఓరియంటల్ హోటల్ ఉంటున్న ఒక జంట డేకేర్ సెంటర్ నడుపుతోంది. అయితే భర్త జేమ్స్ వీమ్స్ జూనియర్ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అతడి భార్య శాంతేరీ వీమ్స్ గుర్తించింది. ముగ్గురు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడటంతో ఆమె సహించలేకపోయింది. అతడిని గట్టిగా నిలదీసిన ఆమె.. జేమ్స్‌ని తుపాకితో కాల్చి చంపింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అరెస్టు చేశారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు ఆ మహిళ తన నేరాన్ని అంగీకరించటం లేదు. ప్రస్తుతం ఈ కేసును యూఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: సముద్రంలో అణు బాంబ్ పేలుడు.. వీడియో చూసేయండి !!
అతని మరణశిక్ష ప్రత్యక్ష ప్రసారం !! అంత ఘోరంగా చంపాడు !!
చెస్‌లో రాజు మంత్రి బొమ్మలకు బదులు.. మనుషులే పాత్రధారులైతే..
ప్రేమ కోసం ఎంతకైనా.. ప్రియురాలికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు.. బాయ్‌ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసా ??
ట్రైన్‌లో తన వెనక సీట్లో కూర్చున్న యువకుడితో యువతి !! ఏం చేసిందంటే ??
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

