అతని మరణశిక్ష ప్రత్యక్ష ప్రసారం !! అంత ఘోరంగా చంపాడు !!

ప్రేమ, పెళ్లికి అమ్మాయిలు నిరాకరించడంతో ప్రేమోన్మాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. కఠిన శిక్షలు లేకపోవడం, ఇలాంటివి పెరిగిపోవడానికి కారణమం.

Phani CH

|

Aug 12, 2022 | 9:46 AM

ప్రేమ, పెళ్లికి అమ్మాయిలు నిరాకరించడంతో ప్రేమోన్మాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. కఠిన శిక్షలు లేకపోవడం, ఇలాంటివి పెరిగిపోవడానికి కారణమం. ఇలాంటి పరిస్థితుల్లో భావితరాలకు గట్టి సందేశం ఇవ్వాలని ఈజిప్ట్‌ కోర్టు ఒకటి నిర్ణయించుకుంది. ఉత్తర ఈజిప్ట్‌లోని మాన్‌సోరా యూనివర్సిటీలో చదువుతున్న మోహమద్‌ అడెల్‌.. తనతో పాటు చదువుకునే నయెరా అష్రాఫ్‌ను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంలోనే అతను ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. జూన్‌ నెలలోనే ఈ ఘటన జరగ్గా. జూన్‌ 28వ తేదీన అతనికి మరణశిక్ష విధించింది మాన్‌సోరా కోర్టు. అయితే.. అతని మరణ శిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ ఈజిప్ట్‌ పార్లమెంట్‌కు ఓ లేఖ కూడా రాసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెస్‌లో రాజు మంత్రి బొమ్మలకు బదులు.. మనుషులే పాత్రధారులైతే..

ప్రేమ కోసం ఎంతకైనా.. ప్రియురాలికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు.. బాయ్‌ఫ్రెండ్‌ ఏం చేశాడో తెలుసా ??

ట్రైన్‌లో తన వెనక సీట్లో కూర్చున్న యువకుడితో యువతి !! ఏం చేసిందంటే ??

హీరోలాగా బైక్ పై స్టంట్ చేయాలనుకున్నాడు.. దెబ్బకు దిమ్మతిరిగిపోయింది..

Adolf Hitler Watch: వేలం పాటకు హిట్లర్ వాచ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu