అమ్మాయిలూ ‘స్పై కెమెరా’లను ఎలా కనిపెట్టాలో తెలుసా ??
ప్రస్తుత రోజుల్లో కొంత మంది నేరగాళ్లు స్పై కెమెరాలు ఏర్పాటుచేసి, ఇతరులకు తెలియకుండా వీడియోలు తీస్తున్నారు. తరువాత వారిని బెదిరించి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే ఎవరైనా మీపై నిఘా వేసినట్లు అనుమానం వచ్చినా, స్పై కెమెరాలు ఉన్నట్లు అనిపించినా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుత రోజుల్లో కొంత మంది నేరగాళ్లు స్పై కెమెరాలు ఏర్పాటుచేసి, ఇతరులకు తెలియకుండా వీడియోలు తీస్తున్నారు. తరువాత వారిని బెదిరించి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే ఎవరైనా మీపై నిఘా వేసినట్లు అనుమానం వచ్చినా, స్పై కెమెరాలు ఉన్నట్లు అనిపించినా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ గదిలో, బాత్ రూమ్లో పెట్టిన సీక్రెట్ కెమెరాలను మొబైల్ ఫోన్ కెమెరాతో సులువుగా గుర్తించవచ్చు. సీక్రెట్ కెమెరాలు చీకట్లో కూడా పనిచేసేందుకు వీలుగా, వాటికి ఇన్‌ఫ్రారెడ్, LEDs ఉంటాయి. ఆ కెమెరాలను కనిపెట్టేందుకు ముందుగా గదిలో లైట్లన్నీ ఆఫ్ చేసేయండి. కర్టెన్లను మూసేసి, గదిని వీలైనంత చీకటిగా మార్చండి. తర్వాత మొబైల్ కెమెరా ఆన్ చేసి, గది మొత్తాన్ని స్కాన్ చేయండి. మొబైల్ కెమెరా దేనినైనా ఫోకస్ చేసిందంటే, అక్కడ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఉన్నట్లే లెక్క.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోల్‌కతా కేసు నిందితుడు సంజయ్ రాయ్.. జైల్లో ఎగ్ నూడుల్స్ కావాలని డిమాండ్
వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు.. చివరకు ??
30 కిలోమీటర్ల వెంటాడి విద్యార్థి కాల్చివేత.. ఏం జరిగిందంటే ??
67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు