Australia Woman: భర్తే కాలయముడైన వేళ.. చెత్తకుండీలో మహిళ మృతదేహం.!
ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో ఓ చెత్తకుండీలో మహిళ మృతదేహం లభ్యమైంది. విక్టోరియా బక్లీలో రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తకుండీలో శ్వేత మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. స్థానిక వార్తా వెబ్‌సైట్ వివరాల ప్రకారం, భర్త అశోక్‌రాజ్ ఆమెను హతమార్చాడు. భార్యను చంపిన తర్వాత కుమారుడిని తీసుకుని అశోక్ హైదరాబాద్ వచ్చాడు. అత్తగారింట్లో కొడుకుని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.
ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో ఓ చెత్తకుండీలో మహిళ మృతదేహం లభ్యమైంది. విక్టోరియా బక్లీలో రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తకుండీలో శ్వేత మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. స్థానిక వార్తా వెబ్‌సైట్ వివరాల ప్రకారం, భర్త అశోక్‌రాజ్ ఆమెను హతమార్చాడు. భార్యను చంపిన తర్వాత కుమారుడిని తీసుకుని అశోక్ హైదరాబాద్ వచ్చాడు. అత్తగారింట్లో కొడుకుని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసును దర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు.. అశోక్‌రాజే హతమార్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. శ్వేత అలియాస్ చైతన్య మాధగాని కుటుంబ సభ్యులు హైదరాబద్ ఏ.ఎస్.రావు నగర్ లోని బృందావన్ కాలనీలో నివాసముంటున్నారు. శ్వేత మరణవార్త విని కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

