Viral Video: భర్తే అనుకుని ఇంటికి తీసుకెళ్లింది.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన బిచ్చగాడు.
మానసికంగా కుంగిపోయిన ఆ వ్యక్తి పిచ్చిగా కనిపించే జుట్టు, గడ్డం విపరీతంగా పెరిగిపోయింది. మురికి బట్టలతో నేలమీద చతికిలబడి కూర్చున్నాడు. బిచ్చగాడి వేషంలో ఉన్న ఓ వ్యక్తి ముందు కూర్చొని ఏడుస్తున్న ఆమెను చూసి ఆస్పత్రి బయట జనం గుమిగూడారు. అతడి జుట్టు దువ్వుకుంటూ, శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఏడుస్తున్న ఆమెను స్థానికులు ఓదార్చే ప్రయత్నం చేశారు.. అసలు విషయం ఏంటని ఆరా తీయగా.. ఆమె జరిగిన విషయం వివరించింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వార్త సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. యూపీకి చెందిన ఈ వార్త ప్రేమ, ఆప్యాయతలకు నిదర్శనంగా నిలిచింది. ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం నగరంలోని ఆస్పత్రికి వెళ్లింది. ఆసుపత్రి వెలుపల ఆమె ఒక మానసిక వికలాంగుడిని చూసింది. అతడు గతం మర్చిపోయినట్టుగా ఉన్నాడు.. నేలపై కూర్చుని కనిపించాడు.. అతన్ని చూసిన ఆమెకు ఏదో తెలియని కలవరం కలిగింది. అతన్ని ఎక్కడో చూసిన అనుభూతి కలిగింది…వెంటనే అతని దగ్గరికి వెళ్లి చూడగా.. అతడు ఆమెకు తాళికట్టిన భర్త అని తేలింది.10 సంవత్సరాల క్రితం తప్పిన తన భర్తను ఇలాంటి దీనస్థితిలో చూసిన ఆమె చలించిపోయింది.. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తన భర్తను హత్తుకుని బోరున ఏడ్చేసింది. అమాయకంగా చూస్తున్న అతడిని చంటి పిల్లాడిలా లాలించడం ప్రారంభించింది. మానసికంగా కుంగిపోయిన ఆ వ్యక్తి పిచ్చిగా కనిపించే జుట్టు, గడ్డం విపరీతంగా పెరిగిపోయింది. మురికి బట్టలతో నేలమీద చతికిలబడి కూర్చున్నాడు. బిచ్చగాడి వేషంలో ఉన్న ఓ వ్యక్తి ముందు కూర్చొని ఏడుస్తున్న ఆమెను చూసి ఆస్పత్రి బయట జనం గుమిగూడారు. అతడి జుట్టు దువ్వుకుంటూ, శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఏడుస్తున్న ఆమెను స్థానికులు ఓదార్చే ప్రయత్నం చేశారు.. అసలు విషయం ఏంటని ఆరా తీయగా.. ఆమె జరిగిన విషయం వివరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

