Viral Video: అయ్యా..! ఒక్క నిమిషం నవ్వకుండా ఉండగలరా ఈ వీడియో చూసి.. మ్యాన్‌హోల్‌లో మహిళ..!
మొబైల్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. చిన్న, పెద్ద తేడా లేకుండా గంటల తరబడి ఇంటర్నెట్లో మునిగితేలుతున్నారు. ఇక రోడ్డుపై నడుస్తున్నా మొబైల్ వినియోగం ఆపడంలేదు.
మొబైల్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. చిన్న, పెద్ద తేడా లేకుండా గంటల తరబడి ఇంటర్నెట్లో మునిగితేలుతున్నారు. ఇక రోడ్డుపై నడుస్తున్నా మొబైల్ వినియోగం ఆపడంలేదు. ఫోన్ చూస్తూనే రోడ్డుపై నడవడం.. ఫోన్ మాట్లాడుతూ వాహనాలు డ్రైవ్ చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ వెళ్లి మ్యాన్ హోల్లో పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోను ఉత్కర్ష్ సింగ్ అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. అందులో ఓ మహిళ ముందు ఆటో ఉంది. ఆ ఆటో వెళ్లిపోగానే.. ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ అదే దారి వెంట వెళ్తుంది. అయితే ఫోన్ మాట్లాడుతూనే అటు ఇటు చూస్తూ నడుస్తూ ఒక్కసారిగా మ్యాన్ హోల్లో పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న యువకులు అప్రమత్తమై ఆమెను బయటకు తీయడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియదు.. కానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..