Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. దుమ్ములేపుతున్న వీడియో

|

Oct 29, 2021 | 9:31 AM

సోషల్ మీడియాలో రకరకాల జంతువులు, పక్షుల వీడియోలను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. ఇక తాజాగా ఓ అడవి పిల్లి టేబుల్‌పై నుంచి అమాంతం ఫ్రిజ్‌పైకి దూకి వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

సోషల్ మీడియాలో రకరకాల జంతువులు, పక్షుల వీడియోలను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. ఇక తాజాగా ఓ అడవి పిల్లి టేబుల్‌పై నుంచి అమాంతం ఫ్రిజ్‌పైకి దూకి వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఆ పిల్లి జంప్‌ చేసిన తీరు నెటిజన్స్‌ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు.. ఈ పిల్లికి మరో టాలెంట్‌ కూడా ఉంది. ఇంతకీ అదేంటో మీరే చూడండి. మామూలు పిల్లి లాగా అది మ్యావ్ అనదు. వింతగా అరుస్తుంది. ఇది సెర్వల్ జాతికి చెందిన పిల్లి. ఈ జాతి పిల్లులు ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో జీవిస్తాయి. మామూలు పిల్లి కంటే పొడవు ఎక్కువగా ఉంటాయి. అయితే దాదాపు చిరుత పులిని పోలివుండే వీటి చెవులు పెద్దగా ఉంటాయి, కాళ్లుకూడా పొడవుగా ఉంటాయి. చర్మంపై చుక్కలు, చారలూ ఉంటాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

మనసుదోచుకుంటున్న మన్యం.. విశాఖలో మంచు అందాలకు టూరిస్టులు ఫిదా..!! వీడియో

Viral Video: సింగర్‌గా మారిన ఎమ్మెల్యే.. నెట్టింట వీడియో వైరల్

ఈ దొంగకు తొందరెక్కువ.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో

Published on: Oct 29, 2021 09:31 AM