Viral Video: సింహాన్ని ఎత్తి అవతలపడేసిన దున్న.. బిత్తరపోయిన రారాజు.. వీడియో.
అడవిలో సింహాన్ని చూస్తే ఏ జంతువు అయినా హడలిపోవాల్సిందే. ప్రాణ భయంతో పరుగులు తీయాల్సిందే. లేదంటే ఆరోజుతో ఆ జీవికి ఆయువు మూడినట్టే.. కానీ ఇక్కడ ఓ అడవి దున్న మాత్రం ఓ సింహాలగుంపుకే హడలెత్తించింది. సింగిల్‌గా వచ్చి సింహాలపై ఎటాక్ చేసింది.
Published on: Apr 25, 2023 09:23 AM
వైరల్ వీడియోలు
Latest Videos