AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lions: సర్కాస్‌ చేయమంటే.. చుక్కలు చూపిన సింహాలు.. ఎన్‌క్లోజర్‌ నుంచి పరుగో పరుగు.!

Lions: సర్కాస్‌ చేయమంటే.. చుక్కలు చూపిన సింహాలు.. ఎన్‌క్లోజర్‌ నుంచి పరుగో పరుగు.!

Anil kumar poka

|

Updated on: Apr 25, 2023 | 9:36 AM

అప్పటి దాకా సింహాల సర్కస్ చూస్తూ.. అక్కడున్న వారంతా సంబరపడిపోయారు. ఇంతలో ఎన్‌క్లోజర్‌ నుంచి రెండు సింహాలు తప్పించుకుని బయటకు వచ్చాయి. దీంతో సర్కస్‌ చూసేందుకు వచ్చిన జనం భయంతో పరుగులు తీశారు. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. లుయోయాంగ్ ప్రాంతంలో సర్కస్‌ జరిగింది.