భర్త బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్య.. ఎందుకంటే ??
భర్త బ్రతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. అంతేకాదు భర్త పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేసి సొమ్ము చేసుకుంది ఆ భార్య. భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు రావడం కామన్. కానీ ఆ మహిళ మాత్రం ఏకంగా డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన మాలోత్ వినోద్ ఉద్యోగరీత్యా రంగారెడ్డి జిల్లాలో పనిచేసేవాడు.
భర్త బ్రతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. అంతేకాదు భర్త పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేసి సొమ్ము చేసుకుంది ఆ భార్య. భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు రావడం కామన్. కానీ ఆ మహిళ మాత్రం ఏకంగా డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన మాలోత్ వినోద్ ఉద్యోగరీత్యా రంగారెడ్డి జిల్లాలో పనిచేసేవాడు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడంతో 2013 సెప్టెంబర్‌లో వినోద్ భార్య నిర్మల పోలీస్ స్టేషన్లో 498A కింద కేసు పెట్టింది. విచారణ నిమిత్తం వరంగల్ లోని అడ్వకేట్ ప్రభాకర్ ను వినోద్ కలిశాడు. వీరు కేసు డీటెయిల్స్ తీసుకొని మరిన్ని వివరాలను సేకరించే క్రమంలో ఓ విచిత్రమైన విషయం వెలుగుచూసింది. 2013 మార్చ్ లోనే వినోద్ మరణించినట్టుగా నిర్మల డెత్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు తేలింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జ్వరం, జలుబు, ఎలర్జీకి వాడే మందుల్లో కొన్నింటిపై నిషేధం
ఆటో పే ఆప్షన్ తో పెరుగుతున్న సైబర్ మోసాలు
Naga Chaitanya: కార్ రేసింగ్ టీమ్ ను కొన్న నాగ చైతన్య
Coconut Water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా ?? ఇది మీ కోసమే !!
ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పెడుతుందా ?? ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

