Viral Video: దాని కోసం ఇలా చేస్తారా..? భర్త ఇంట్లో బాత్ రూమ్ లేదని భార్య ఆత్మహత్య..!
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవవధువు నిండా నెలరోజులు కూడా గడవకుండానే ఆత్మహత్య చేసుకుంది. అత్తా గారింట్లో టాయిలెట్ లేదనే కారణంతో బలవంతగా ప్రాణాలు తీసుకుంది.
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవవధువు నిండా నెలరోజులు కూడా గడవకుండానే ఆత్మహత్య చేసుకుంది. అత్తా గారింట్లో టాయిలెట్ లేదనే కారణంతో బలవంతగా ప్రాణాలు తీసుకుంది. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించారు.కడలూరు జిల్లా అరిసిపెరియంకుప్పం గ్రామానికి చెందిన రమ్య, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటున్న కార్తీకేయన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి ప్రేమను ఇరువురి కుటుంబ పెద్దలు అంగీకరించారు. ఏప్రిల్ 6న కార్తికేయతో వివాహం జరిగింది. అత్తింటికి చేరిన రమ్య తన భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా టాయిలెట్ ఉన్న ఇంటికి మారిపోదామని భర్తను పదేపదే కోరింది. అయినా అతడు మాట వినకపోవటంతో…ఇదే వారి మధ్య గొడవకు దారితీసింది. కార్తీకేయన్ రమ్యపై చేయిచేసుకున్నట్గుగా తెలిసింది. దాంతో మనస్తాపానికి గురైన రమ్య…ఆమె పుట్టింటికి చేరింది. తల్లితోనే కలిసి ఉంటోంది.ఈ క్రమంలోనే మే 11న ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు రమ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన తల్లి.. కూతురుని హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయినా ఫలితం లేకపోయింది. రమ్య తల్లిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

