బంగారు ఆభరణాలను పింక్ పేపర్లోనే ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా?

Updated on: Aug 27, 2025 | 12:45 PM

ప్రపంచంలో కెల్లా భారత్‌లోనే బంగారం, వెండి ఆభరణాలు ధరించేవారు ఎక్కువగా ఉంటారు. అందరూ బంగారు నగలు కొనేందుకు, ధరించేందుకు ఇష్టపడతారు. పేద, మధ్య తరగతి నుంచి ధనవంతుల వరకు అన్ని వర్గాల ప్రజలు గోల్డ్‌ కొనుగోలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, పండుగలు వంటి ముఖ్యమైన సందర్భాల్లో తప్పనిసరిగా ఎంతో కొంత బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు.

ప్రపంచంలో కెల్లా భారత్‌లోనే బంగారం, వెండి ఆభరణాలు ధరించేవారు ఎక్కువగా ఉంటారు. అందరూ బంగారు నగలు కొనేందుకు, ధరించేందుకు ఇష్టపడతారు. పేద, మధ్య తరగతి నుంచి ధనవంతుల వరకు అన్ని వర్గాల ప్రజలు గోల్డ్‌ కొనుగోలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, పండుగలు వంటి ముఖ్యమైన సందర్భాల్లో తప్పనిసరిగా ఎంతో కొంత బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. అయితే, మనం బంగారు, వెండి ఆభరణాలు కొనడానికి స్వర్ణకారుడి వద్దకు లేదంటే, ఏదైనా దుకాణానికి వెళితే ఈ ఆభరణాలు మీకు ఒక బాక్స్‌లో పెట్టి ఇస్తారు.కానీ, ఈ బాక్స్‌లో లోపల మొదట గులాబీ రంగు కాగితం ఉంటుంది. ఆ కాగితం లోపల మీ నగలు ఉంటాయి. నగల వ్యాపారులు ఇలా గులాబీ రంగు కాగితంలోనే నగలు ఎందుకు ఇస్తారు..? దీని వెనుక స్పష్టమైన సమాధానం లేదు. కానీ, ఇది పురాతన కాలం నుంచి ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. అంటే పురాతన కాలం నుండి నగల వ్యాపారులు గులాబీ రంగు కాగితంలోనే నగలు ఇస్తున్నారు. అందుకే నేటికీ ఇది అలాగే కొనసాగుతూ వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

ఖైరతాబాద్‌ గణపతిని చూశారా?వీడియో

తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో

కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్‌ వీడియో