WhatsApp Ban: 71 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం.. కారణమేంటంటే.!
మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో ఏకంగా 71.96 లక్షలమంది భారతీయుల ఖాతాలపై వేటు వేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన యూజర్ సేఫ్టీ రిపోర్టు పేర్కొంది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి వంటివాటిపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన మొత్తం ఖాతాల్లో 19 లక్షల ఖాతాలపై ఫిర్యాదు అందకున్నా నిబంధనలు అతిక్రమించినందుకు గాను బ్యాన్ చేసినట్టు తెలిపింది.
మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో ఏకంగా 71.96 లక్షలమంది భారతీయుల ఖాతాలపై వేటు వేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన యూజర్ సేఫ్టీ రిపోర్టు పేర్కొంది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి వంటివాటిపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన మొత్తం ఖాతాల్లో 19 లక్షల ఖాతాలపై ఫిర్యాదు అందకున్నా నిబంధనలు అతిక్రమించినందుకు గాను బ్యాన్ చేసినట్టు తెలిపింది. నవంబరు నెలలో యూజర్ల నుంచి మొత్తం 8,841 ఫిర్యాదులు అందినట్టు పేర్కొన్న వాట్సాప్ వాటిలో అత్యధిక ఫిర్యాదులు స్పామ్ ఖాతాలకు సంబంధించినవేనని తెలిపింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో యూజర్ సేఫ్టీ రిపోర్టు ఆధారంగా వాట్సాప్‌లోని ఏఐ ఆధారిత సాంకేతిక వ్యవస్థ ఆయా ఖాతాలపై చర్యలు తీసుకున్నట్టు వివరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.