ప్రమిదలో ఒత్తిలా వెలుగుతున్న పచ్చని ఆకు.. చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు
అవును, మీరు చదివింది నిజమే... సాధారణంగా దేవుని దీపారాధనకు దూదితో చేసిన ఒత్తిని ప్రమిదలో వేసి, నూనె వేసి దీసం వెలిగిస్తారు. కానీ దూదితో పనిలేకుండా కేవలం ఒక ఆకును ఒత్తిగా చేసి వెలిగించారు. అది దూది ఒత్తికి ఏమాత్రం తీసిపోకుండా వెలుగుతూ కాంతులు వెదజల్లుతోంది. ఇంతకీ ఈ ఆకేంటి.. ఒత్తిగా వెలగడమేంటి అనే విషయానికి వస్తే... ఇది పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి లో ఉంది. తేతలి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ప్రకృతి ప్రేమికుడు.
అవును, మీరు చదివింది నిజమే… సాధారణంగా దేవుని దీపారాధనకు దూదితో చేసిన ఒత్తిని ప్రమిదలో వేసి, నూనె వేసి దీసం వెలిగిస్తారు. కానీ దూదితో పనిలేకుండా కేవలం ఒక ఆకును ఒత్తిగా చేసి వెలిగించారు. అది దూది ఒత్తికి ఏమాత్రం తీసిపోకుండా వెలుగుతూ కాంతులు వెదజల్లుతోంది. ఇంతకీ ఈ ఆకేంటి.. ఒత్తిగా వెలగడమేంటి అనే విషయానికి వస్తే… ఇది పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి లో ఉంది. తేతలి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ప్రకృతి ప్రేమికుడు. ఆయన తన ఇంటి ఆవరణలో అనేక రకాల మొక్కలు పెంచుతున్నారు. అక్కడే ఈ వైవిద్యభరితమైన మొక్క కూడా ఉంది. ఈ మొక్కను మలబార్ కాట్మింట్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం అనిసోమోలెస్ మలబారిక.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు మనుషులేనా? కుక్కను గేట్‌కు వేలాడదీసిన డాగ్ ట్రైనర్స్
స్కిప్పింగ్ ఇలా కూడా ఆడతారా.. అదరగొట్టిందిగా !!
నా జీతం రూ. 18,500 మాత్రమే… ఓ తల్లి ఆవేదన
ఫుట్‌పాత్‌పై నడిచినా ప్రాణాలకు గ్యారెంటీ లేదా ??
కారులో వెళ్లి.. కాల్వలో తేలాడు !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో