జెయింట్ వీల్‌లో చిక్కుకుపోయిన 50 మంది.. తరువాత ఏమైందంటే ??
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో నిర్వహించిన నవరాత్రి మేళాలో అపశ్రుతి చోటుచేసుకుంది. మేళాలో ఏర్పాటుచేసిన ఓ జెయింట్ వీల్ లో 50మంది చిక్కుకుపోయారు. నగరంలోని నరేలా ప్రాంతంలో అక్టోబర్ 18న నవరాత్రి వేడుల్లో భాగంగా ఏర్పాటుచేసిన మేళాలో జెయింట్ వీల్, ఇంకా కొన్ని వినోదభరిత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొందరు జెయింట్ వీల్ ఎక్కి తిరుగుతున్న సమయంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి సడెన్‌గా ఆగిపోయింది.
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో నిర్వహించిన నవరాత్రి మేళాలో అపశ్రుతి చోటుచేసుకుంది. మేళాలో ఏర్పాటుచేసిన ఓ జెయింట్ వీల్ లో 50మంది చిక్కుకుపోయారు. నగరంలోని నరేలా ప్రాంతంలో అక్టోబర్ 18న నవరాత్రి వేడుల్లో భాగంగా ఏర్పాటుచేసిన మేళాలో జెయింట్ వీల్, ఇంకా కొన్ని వినోదభరిత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొందరు జెయింట్ వీల్ ఎక్కి తిరుగుతున్న సమయంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి సడెన్‌గా ఆగిపోయింది. జెయింట్ వీల్‌పై ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రక్షించాలంటూ కేకలు పెట్టారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జెయింట్ వీల్‌పై దాదాపు 50 మంది వరకూ చిక్కుకున్నారు. అందరూ గాల్లో వేలాడుతూ ఉండిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రమిదలో ఒత్తిలా వెలుగుతున్న పచ్చని ఆకు.. చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు
వీళ్లు మనుషులేనా? కుక్కను గేట్‌కు వేలాడదీసిన డాగ్ ట్రైనర్స్
స్కిప్పింగ్ ఇలా కూడా ఆడతారా.. అదరగొట్టిందిగా !!
నా జీతం రూ. 18,500 మాత్రమే… ఓ తల్లి ఆవేదన
ఫుట్‌పాత్‌పై నడిచినా ప్రాణాలకు గ్యారెంటీ లేదా ??