అది దెయ్యాల రైల్వే స్టేషన్ !! రాత్రయితే చాలు !! వీడియో
ఈ దెయ్యం ఉందో లేదో తెలియదు. దాని పేరు వినగానే చాలా మంది గజగజలాడిపోతుంటారు..కానీ, దెయ్యం కథలంటే అందరికీ ఇష్టమే ఉన్నప్పటికీ, దెయ్యాలతో ముఖాముఖీ మాత్రం ఎవ్వరికీ సరదా ఉండదు..
ఈ దెయ్యం ఉందో లేదో తెలియదు. దాని పేరు వినగానే చాలా మంది గజగజలాడిపోతుంటారు..కానీ, దెయ్యం కథలంటే అందరికీ ఇష్టమే ఉన్నప్పటికీ, దెయ్యాలతో ముఖాముఖీ మాత్రం ఎవ్వరికీ సరదా ఉండదు..కానీ, పశ్చిమ బెంగాల్‌లో దెయ్యాలకు ఆవాసంగా ఓ రైల్వేస్టేషన్ ఉంది. ఈ రైల్వేస్టేషన్లో దెయ్యాలు తిష్ఠ వేశాయని స్థానికులు నమ్ముతారు. అందుకే అక్కడ రాత్రి అయ్యిందంటే చాలు…ఒక్క మనిషి కూడా ఉండడు. అసలు ఈ రైల్వే స్టేషన్‌కు ఆ పేరు ఎందుకు వచ్చింది? దీని హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం… పశ్చిమ బెంగాల్‌లోని పురిలియా జిల్లాలో గల ఈ చిన్న రైల్వే స్టేషన్ పేరు బేగున్ కోదర్. ఇది కలకత్తా నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. దీని ఫ్లాట్‌ఫామ్ మీదికి ప్రయాణీకులు రారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో
పాపం కుక్క అనుకుని పెంచుకున్నారు !! ఆరు నెలల తర్వాత అసలు విషయం తెలిసింది !! వీడియో
Viral Video: తలకిందులుగా ఎగిరే హంసలు !!చూస్తే అవాక్కే !! వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

