హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం..!! నేషనల్‌ హైవే..కళ్లముందే ఖతమ్‌..!!

Phani CH

|

Updated on: Aug 01, 2021 | 1:41 PM

కుండ ఒలకపోసినట్లు వర్షాలు, మిన్ను విరిగి పడినట్లు వరదలు, విరిగిపడిన కొండచరియలు.. చూస్తుండగానే కొట్టుకుపోయిన నేషనల్ హైవే..ఇదంతా ప్రకృతి ప్రకోపమేనా..?