నెల్లూరులో నడిరోడ్డుపై కుప్పలు తెప్పలుగా చాక్లెట్స్‌..!! చప్పరిస్తే హం ఫట్టే..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 01, 2021 | 1:39 PM

నెల్లూరు రోడ్డుపై చాక్లెట్స్ కలకలం రేపాయి. ఏసీ నగర్‌లో రోడ్డుపై చాక్లెట్స్, ప్రోటీన్‌ ప్రొడక్ట్స్‌ కుప్పులు తెప్పలుగా కనిపించాయి. లోడ్ తీసుకెళ్తుండగా పడిపోయాయని అందరూ భావించారు.