పని చేద్దామని పొలంలోకి వెళ్లిన రైతు.. ఒక్కసారిగా షాక్ వీడియో
పినగాడిలోని పొలం పొలంలోకి వెళ్ళిన రైతుకు అక్కడ ఒక దృశ్యం ఆయనకు తీవ్ర భయాందోళన కలిగించింది. అక్కడ భారీ కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన చెందిన ఆ రైతు స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించాడు. చూడొచ్చు ఈ కొండచిలువ ఏదైతే కనిపిస్తుందో ఈ భారీ కొండ చిలువ ఆ పొలాల్లో ఉంది. ఒకచోట కూర్చుని ఉంది. ఏమని ఆ తొంగి చూసేసరికి స్నేక్ క్యాచర్ తన బృందంతో వచ్చి చూసేసరికి ఒక్కసారిగా ఈ గుడ్లు కనిపించాయి. ఈ గుడ్లను పెట్టి వాటిని పొదిగే క్రమంలో ఈ కొండచిలువ అక్కడే తిష్ట వేసి కూర్చుంది.
దీన్ని చూసిన ఆ రైతు ఆ గుండెలు పట్టుకుని పరుగులు తీశాడు. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ కిరణ్ ఆ వందలాది పాములను పట్టి వాటిని జనాలకు హాని కలగకుండా చేయడానికి కాకు జనాల నుంచి పాములకు కూడా ఎటువంటి హాని చేరకుండా తలపెట్టకుండా వాటిని సేఫ్ గా రెస్క్యూ చేస్తూ ఉంటారు. ఎన్ని గుడ్లు అవి? 26 గుడ్లు ఉన్నాయి సార్. 26 గుడ్లు ఉన్నాయి. కొండచిలువ గుడ్లు పెట్టి పొదిగడానికి ఎంత కాలం పడుతుంది? 51 రోజులు పడుతుంది. 51 నుంచి 54 రోజులు పడుతుంది. 51లో పొదిగిపోతది. దయచేసి ఇటువంటి జీవులను చంపొద్దు. చాలా మందులకు చాలా అవసరం. చాలా జీవనోపాధికి అవసరం, రైతులకు అవసరం. ఇది ఎన్నో పొలాల్లో కాపాడుతుంది. మిగతా పాములు మెడిసిన్ కు ఉపయోగపడతాయి. వైపర్ క్యాన్సర్ మెడిసిన్ కు ఉపయోగపడుతుంది. పాముల వల్ల చాలా ఉపయోగాలున్నాయని చెప్పి జనాలకు వెరెన్ని క్రియేట్ చేద్దామనుకుంటున్నాం. అవి ఉండవలసిన చోట్ల మనం వెళ్ళిపోతున్నాం. మన చోటుకి అవి రావట్లేదు. వాటి స్థలంలో మనం వెళ్ళిపోతున్నాం. అవి మన స్థలంలోకి వచ్చేస్తున్నాయి. అది మన తప్పు. వాటి తప్పు ఏమీ లేదు.
మరిన్ని వీడియోల కోసం
ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదే వీడియో
రైతులను పరుగులు పెట్టిస్తున్న పాములు వీడియో
ఈ మేక తెలివి మామూలుగా లేదుగా వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
