వామ్మో.. మన దగ్గర రూ. 50 పలికే బ్యాగ్.. లగ్జరీ వెబ్‌సైట్‌లో రూ. 4,000 !
ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో రకాలైన డిజైన్లు మోడల్స్ నిత్యం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా ఒక బ్యాగ్ డిజైన్ పైన దాని ధర పైన నెట్టింట విపరీతంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ బ్యాగ్ను మన దేశంలో చీప్ గా చూస్తాం. కాటన్ వస్త్రంతో కుట్టిన ఆ బ్యాగ్ని కిరాణా వస్తువులు పెట్టుకోవడానికి మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చుకోవడానికి ప్రయాణాల్లో స్నాక్స్ పెట్టుకోవడానికి వాడుతాం. మన జోళా బ్యాగ్ ఇప్పుడు అక్కడ లగ్జరీ వస్తువుగా మారింది.

మరిన్ని వీడియోల కోసం
ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదే వీడియో
రైతులను పరుగులు పెట్టిస్తున్న పాములు వీడియో
ఈ మేక తెలివి మామూలుగా లేదుగా వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!