జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు
సంగారెడ్డి జిల్లాలో ఓ వింత సంఘటన వైరల్ అయ్యింది. ఈరిగిపల్లికి చెందిన బుచ్చిరాములు బైక్‌పై వెళ్తుండగా, ఓ కోతి ఆకస్మికంగా అతని భుజాలపై కూర్చుంది. బుచ్చిరాములు దించకుండా అలాగే ప్రయాణించడంతో స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి భుజాలపై వానరం కూర్చొని ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంగారెడ్డి మండలం ఈరిగిపల్లికి చెందిన బుచ్చిరాములు బైక్ పై గ్రామానికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన కోతి ఆయన భుజాలపై కూర్చొంది. బుచ్చిరాములు అలాగే చాలా దూరం వాహనం నడుపుతూ వెళ్లడంతో స్థానికులు వీడియో తీసి వైరల్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసి సినిమా షూట్‌కు బ్రేక్.. కారణం..
TOP 9 ET News: ఫస్ట్ డేనే లీక్.. ఎంత కష్టపడి ఏం లాభం సందీపా
Sri Lanka: దిత్వా ధాటికి లంక అతలాకుతలం కన్నీరు పెట్టిస్తున్నదృశ్యాలు
పదే పదే గోరువెచ్చని నీరు తాగుతున్నారా ?? జాగ్రత్త
Health Tips: శనగలు, బెల్లం కలిపి తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Published on: Dec 02, 2025 04:29 PM