ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో వైరల్..!మహిళ అరుదైన ప్రతిభ :woman playing sword viral video.
భారతదేశ మహిళ శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఝాన్సీ రాణీ, రాణీ రుద్రమ దేవి వంటి ధీశాలీలు పుట్టిన గడ్డ భారతదేశం. దేశంలో ఇప్పటికీ వీరనారీలకు కొదవ లేదని చెప్పాల్సిందే. ఎంతో మంది విలు విద్యలో ప్రావీణ్యం పొందుతున్నారు.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో ఇది ఒకటి .భారతదేశ మహిళ శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఝాన్సీ రాణీ, రాణీ రుద్రమ దేవి వంటి ధీశాలీలు పుట్టిన గడ్డ భారతదేశం. దేశంలో ఇప్పటికీ వీరనారీలకు కొదవ లేదని చెప్పాల్సిందే. ఎంతో మంది విలు విద్యలో ప్రావీణ్యం పొందుతున్నారు. చాలా మంది మహిళలు, యువతులు కత్తిసాము, కర్రసాములో అపార ప్రతిభ కలిగి ఉన్నారు. తాజాగా ఓ మహిళ చీరకట్టులో చేసిన కర్రసాము, కత్తిసాము ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహిళ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video : పెళ్లి కూతురు డ్రెస్సు నుండి బయటకు వచ్చిన వ్యక్తి వైరల్ అవుతున్న వీడియో .
వైరల్ వీడియోలు
Latest Videos