పులిని మింగబోయిన అనకొండ… ఆఖరికి అంతా షాక్ వీడియో
ఒక చిన్న పాము కనిపిస్తేనే ఆ మనిషి దూరం పారిపోతాడు. అలాంటిది ఏకంగా మనుషులను మింగే పాము కనిపిస్తే, కళ్ళ ముందే ఒక జంతువును మింగిస్తే, ఇంకేమైనా ఉంటుందా? యెస్. మీరు ఈ స్టోరీ చూసేముందు గుండె నిబ్బరం చేసుకొని చూడాలి మరి. ఎందుకంటే ఒక భారీ పైథాన్ ఏకంగా చిరుతపులిని మింగిపోయింది. అమాంతం నోరు తెరిచి పులి తలను కరుచుకొని గుటకవేయబోయింది. కానీ చివరికి జరిగిన సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.
ఇందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమా? కాదా? సాధారణంగా పాములు కాటేస్తాయి. కొండ చిలువలు మాత్రం చుట్టగా చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంటాయి. పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం చక్కర్లు కొడుతుంటాయి. భూమి మీద ఉన్నా నీటిలో ఉన్నా కొండచిలువతో పెట్టుకుంటే మాత్రం మటాశ్ కావాల్సిందే. నీళ్ళల్లో ఉండే మొసళ్లకు, భూమి మీద ఉండే ఏనుగులకు సైతం కొండచిలువలు చుక్కలు చూపిస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ గా మారిన ఒక వీడియోలో పెద్ద కొండచిలువ ఒకటి ఒక పులిని మింగడానికి తెగ ట్రై చేసింది. తన నోట్లో మొత్తం పులితలను పెట్టుకొని గుటకవేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆఖరికి జరిగిన సన్నివేశం చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. ఒక పులి ఆకలితో ఉన్న పెద్ద కొండచిలువ కంటపడుతుంది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటాక్ చేస్తుంది కొండచిలువ. పులిని అమాంతం మింగేందుకు ప్రయత్నించింది. కొండచిలువ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించి విరమిచుకుంటుంది పులి. ఇలా చాలా సేపు పులిని అలాగే నోటితో పట్టుకొని ఉంటుంది. ఈ ఘటనలో పులి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అంతా భావిస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
హృదయవిదారకం.. కొడుక్కి తల కొరివి పెట్టిన తల్లి వీడియో
ఇంట్లో తాబేలును ఆ దిశలో ఉంచితే .. పట్టిందల్లా బంగారమే వీడియో
ఈ యువకుడు చేసిన పనికి మీరైతే ఏం చేస్తారు?వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
