మార్కెట్లో కొత్త రకం ఇడ్లీలు.. ఈ ఇడ్లీలను మీరు జీవితంలో తిని ఉండరు! వీడియో

మార్కెట్లో కొత్త రకం ఇడ్లీలు.. ఈ ఇడ్లీలను మీరు జీవితంలో తిని ఉండరు! వీడియో

Phani CH

|

Updated on: Oct 05, 2021 | 9:43 AM

ఉదయాన్నే వేడి వేడి ఇడ్లీలో కొబ్బరి చట్నీ వేసుకొని తింటే ఆ మజానే వేరు. ఎక్కువ మంది ఇష్టపడి తినే టిఫిన్స్‌లో ఇడ్లీ మొదటి స్థానంలో ఉంటుంది.

ఉదయాన్నే వేడి వేడి ఇడ్లీలో కొబ్బరి చట్నీ వేసుకొని తింటే ఆ మజానే వేరు. ఎక్కువ మంది ఇష్టపడి తినే టిఫిన్స్‌లో ఇడ్లీ మొదటి స్థానంలో ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలను చెట్నీ లేదా సంబారులో ముంచుకొని తింటే ఆ కిక్కే వేరని భావించే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే ఇప్పటి వరకూ మనం తెల్లని, గుండ్రని ఇడ్లీలను లొట్లలేసుకుంటూ తిన్నాం కదా.. ఇప్పడు కాస్త వెరైటీ షేప్‌లో ఉండే ఇడ్లీలు తినబోతున్నారు. ఇడ్లీలకు షేప్‌ ఏంటి అనుకుంటున్నారా.. అయితే చూడండి.. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌ వాళ్లు రోజూ గుండ్రని ఇడ్లీలు చేసి..చేసి బోర్‌ కొట్టినట్లుంది.. ఇడ్లీలు గుండ్రగానే ఎందుకుండాలి అనుకున్నట్లున్నారు వాటి షేప్‌నే మార్చేశారు. ప్రస్తుతం ఈ కొత్త రకం ఇడ్లీలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: టబ్‌ను చూసి హర్టయిన గెర్రె.. ఏం చేసిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు..! వైరలవుతోన్న వీడియో

Nirmal : సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన ఉప సర్పంచ్‌.. వైరల్ వీడియో