Kurnool: గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
వ్యవసాయం కోసం సరైన సమయానికి వర్షాలు విస్తారంగా కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ , కర్నూలు జిల్లా ఆదోని మండల కోడుమూరు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కప్పలకు పెళ్లిళ్లు చేయనున్నారు. ఇందుకోసం ముందుగా గ్రామంలో గంపలో వేపాకు ఉంచి దానిపై కప్పను ఉంచి, ఇంటింటికీ తిరుగుతూ సేకరించిన విరాళం డబ్బులతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
వ్యవసాయం కోసం సరైన సమయానికి వర్షాలు విస్తారంగా కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ , కర్నూలు జిల్లా ఆదోని మండల కోడుమూరు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కప్పలకు పెళ్లిళ్లు చేయనున్నారు. ఇందుకోసం ముందుగా గ్రామంలో గంపలో వేపాకు ఉంచి దానిపై కప్పను ఉంచి, ఇంటింటికీ తిరుగుతూ సేకరించిన విరాళం డబ్బులతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఋతుపవనాల కదలికల ప్రకారం ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభం కావలసి ఉన్నా సరైన సమయానికి వర్షాలు కురవక , కనీసం విత్తనం కూడా పడలేదని , ఇప్పటికైనా త్వరగా వర్షాలు కురవాలని వరుణ దేవుని ప్రార్థిస్తూ, ఆచారం ప్రకారం గ్రామస్తులు కప్పలకు పెళ్లి చేయనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.