బెట్టింగ్ యాప్ కు కోహ్లీ ప్రచారంలో నిజమెంత ??

|

Feb 23, 2024 | 7:51 PM

డీప్‌ఫేక్‌ ఫొటోలు, వీడియోల కట్టడికి ఓ వైపు కేంద్రం, మరోవైపు సామాజిక మాధ్యమ సంస్థలు చర్యలు చేపడుతున్నా.. నకిలీల బెడద తప్పట్లేదు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ సారథి, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ కి సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ బెట్టింగ్‌ యాప్‌ను అతడు ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది. అయితే ఆ తర్వాత తేలింది ఏంటంటే... కోహ్లీ ఉన్న ఆ వీడియో డీఫ్ ఫేక్ అని వెల్లడైంది.

డీప్‌ఫేక్‌ ఫొటోలు, వీడియోల కట్టడికి ఓ వైపు కేంద్రం, మరోవైపు సామాజిక మాధ్యమ సంస్థలు చర్యలు చేపడుతున్నా.. నకిలీల బెడద తప్పట్లేదు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ సారథి, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ కి సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ బెట్టింగ్‌ యాప్‌ను అతడు ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది. అయితే ఆ తర్వాత తేలింది ఏంటంటే… కోహ్లీ ఉన్న ఆ వీడియో డీఫ్ ఫేక్ అని వెల్లడైంది. కోహ్లీ ముఖాన్ని మాత్రమే కాదు, కోహ్లీ గొంతును కూడా అచ్చుగుద్దినట్టు కాపీ చేశారు. ప్రముఖ టీవీ ఛానల్‌ లైవ్‌ న్యూస్‌ కార్యక్రమంలో కోహ్లీ యాడ్‌ను ప్రసారం చేసినట్లు సైబర్‌ కేటుగాళ్లు ఈ వీడియోను సృష్టించారు. గతంలో కోహ్లీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌ను మార్ఫింగ్‌ చేసి.. బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు రూపొందించారు. తక్కువ పెట్టుబడితో సులువుగా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించవచ్చో క్రికెటర్‌ చెబుతున్నట్లుగా అందులో ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.30 లక్షలకు రూ.3 కోట్లు.. షాకిచ్చిన పోలీసులు

ఈ వ్యాధి సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందేనా ??

విరాట్‌ కోహ్లీ కొడుకు పేరు ‘అకాయ్’ అంటే అర్థం ఏంటో తెలుసా ??

జయలలిత నగలు తీసుకెళ్లండి.. 6 ట్రంకు పెట్టెలతో రండి

షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావెద్ కు చేదు అనుభవం