ఫంక్షన్‌లో రెచ్చిపోయి చిందులేసిన పోలీసు అధికారి.. కట్‌చేస్తే..
నైరుతి ఢిల్లీలోని నారాయణ పోలీస్ స్టేషన్‌కు ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి, శ్రీశ్రీనివాస్ యూనిఫాంలో ఉండగానే కుటుంబ సభ్యులతో కలిసి రెచ్చిపోయి డాన్స్ చేశాడు.
నైరుతి ఢిల్లీలోని నారాయణ పోలీస్ స్టేషన్‌కు ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి, శ్రీశ్రీనివాస్ యూనిఫాంలో ఉండగానే కుటుంబ సభ్యులతో కలిసి రెచ్చిపోయి డాన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసు సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బంధువుల ఇంట్లో నిశ్చితార్ధ వేడుకకు హాజరైన శ్రీనివాస్, తానొక పోలీసు ఆఫీసర్‌ననే విషయాన్ని మరిచిపోయి యూనిఫాంతోనే డాన్స్ చేశాడు. వీడియోలో అతను హిట్ నంబర్ “బాలం తానేదార్” అనే పాటకు డాన్స్ చేశాడు. అతను డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను కొందరు వీడియో తీసారు. అంతేకాదు, అతను అలా డ్యాన్స్ చేస్తున్న సమయంలో మరో సీనియర్ పోలీసు అధికారి కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. సాంగ్ మధ్యలో స్టైల్ గా సన్ గ్లాసెస్ కూడా పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. డ్యూటీ డ్రెస్ లో డ్యాన్స్ చేస్తున్నందుకు ఆ పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియోలో కనిపించిన మరికొందరు పోలీసులతో పాటు అతను ఆ రోజు సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి సెలవులో ఉన్న ఆయన యూనిఫాంలో ఫంక్షన్‌కు ఎందుకు వెళ్లినట్టో అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాజీ బాయ్‌ఫ్రెండ్ కోసం బామ్మ మేకప్.. మామూలుగా లేదుగా !!
డాడీ వచ్చేస్తున్నారు.. టీవీ ఆఫ్‌చేయ్.. అలర్ట్ చేసిన కుక్క
మామా.. నీ బిడ్డనివ్వకపోతే నే సచ్చిపోతా.. చివరికి ఏమైందంటే ??
‘నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటానంటే.. ఎగ్జామ్‌లో పాస్ చేస్తా’
Waltair Veerayya: రవితేజ పాత్రను పొరపాటున లీక్ చేసిన చిరు..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

