మాజీ బాయ్‌ఫ్రెండ్ కోసం బామ్మ మేకప్.. మామూలుగా లేదుగా !!
డ్రోనియక్ అనే 92 ఏళ్ల ఓ బామ్మ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ చనిపోతే అతని అంత్యక్రియల్లో పాల్గొనడానికి బయలుదేరింది. అయితే ఎవరైనా అలాంటి చోటకు వెళ్లేటప్పుడు ఎలాంటి ముస్తాబు లేకుండా...
డ్రోనియక్ అనే 92 ఏళ్ల ఓ బామ్మ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ చనిపోతే అతని అంత్యక్రియల్లో పాల్గొనడానికి బయలుదేరింది. అయితే ఎవరైనా అలాంటి చోటకు వెళ్లేటప్పుడు ఎలాంటి ముస్తాబు లేకుండా… చాలా విషాదంగా వెళ్తారు. కానీ ఈ బామ్మ మాత్రం ఫుల్ మేకప్ వేసుకొని ఎంతో ఉత్సాహంగా.. ఏదో పెళ్లికో, పార్టీకో వెళ్లినట్లు బయలుదేరింది. కాగా ఈ బామ్మ మేకప్ చేసుకుంటున్న వీడియో సోషల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను బామ్మ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేర్ చేస్తూ..తనను తాను 92 ఏండ్ల మహిళా సెలబ్రిటీనని పరిచయం చేసుకుంది. ఈ వీడియోలో బామ్మ ఆమె తన ముఖంపై పౌడర్ రాసుకుని లిప్‌స్టిక్ పెట్టుకుంటూ కనిపించారు. తాను ఎక్కువ మేకప్ వేసుకోవాలనుకోవడం లేదని, తానే అందరి దృష్టిని ఆకర్షించాలనీ అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డాడీ వచ్చేస్తున్నారు.. టీవీ ఆఫ్‌చేయ్.. అలర్ట్ చేసిన కుక్క
మామా.. నీ బిడ్డనివ్వకపోతే నే సచ్చిపోతా.. చివరికి ఏమైందంటే ??
‘నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటానంటే.. ఎగ్జామ్‌లో పాస్ చేస్తా’
Waltair Veerayya: రవితేజ పాత్రను పొరపాటున లీక్ చేసిన చిరు..
Director Shankar: చరణ్ ఫ్యాన్స్ కోసం… శంకర్ భారీ సర్‌ప్రైజ్..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

