Snake Viral Video: రక్తపింజర పామును ఎలా పట్టుకున్నాడో చూడండి.! ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..
ఓ భారీ రక్త పింజరంను స్నేక్ క్యాచర్ చాలా చాకచక్యంగా పట్టుకున్నాడు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గత కొద్ది రోజులుగా ఓ రక్త పింజరం పాము హల్‌చల్ చేస్తోంది. అయితే దానిని పట్టుకునేందుకు స్థానిక ప్రజలు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.
ఓ భారీ రక్త పింజరంను స్నేక్ క్యాచర్ చాలా చాకచక్యంగా పట్టుకున్నాడు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గత కొద్ది రోజులుగా ఓ రక్త పింజరం పాము హల్‌చల్ చేస్తోంది. అయితే దానిని పట్టుకునేందుకు స్థానిక ప్రజలు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దీంతో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు స్థానిక ప్రజలు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న అతడు.. గాలిదేవర సత్యనారాయణ ఇంటి ఆవరణలో తిరుగుతున్న పామును పట్టుకునేందుకు రెండు గంటల పాటు శ్రమించాడు. ఓ డబ్బాలో పామును బంధించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కాటు వేసేందుకు రెండుమూడు సార్లు ప్రయత్నించింది. కానీ అతడు చాకచక్యంగా తప్పించుకోని చివరకు పామును డబ్బాలో బంధించి, అటవీ ప్రాంతంలో వదిలేశాడు. అయితే రాత్రి సమయంలో కరెంట్ లేకపోవడంతో, ఇళ్లలోకి పాములు చేరి తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..