Special Elephant: ఈ గజరాజు చాలా స్పెషల్ గురూ.! ఈ వీడియో చూస్తే మీరు అవును అనాల్సిందే..!
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా వైరల్ అయ్యే ఫోటోలు, వీడియోలలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వాటినే చూడటానికి నెటిజన్లు తెగ ఇష్టపడతుంటారు. అయితే
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా వైరల్ అయ్యే ఫోటోలు, వీడియోలలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వాటినే చూడటానికి నెటిజన్లు తెగ ఇష్టపడతుంటారు. అయితే తాజాగా ఓ ఏనుగుకు స్నానం చేయిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఏనుగుకు స్నానం చేయించేందుకు ఏకంగా ఏనుగు మీదకే ఎక్కాడు యువకుడు. ఇటీవల కాలంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఎండ తాపం నుంచి ఏనుగుకు ఉపశమనం కల్పించేందుకు ఏనుగు వీపుపైకి ఎక్కి స్నానం చేయించాడు. ఇక మరో గున్న ఏనుగుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది. తన తల్లి ఏనుగులతో కలిసి ఓ అడవిలో అల్లారి చేస్తూ.. అటుఇటూ పరుగులు పెట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

