Variety Devil Fish:  హైదరాబాద్ నడిబొడ్డున అరుదైన చేప.. హడలిపోతున్న జనం.! వర్షానికి ఆకాశం నుండి పడింది అని..

Variety Devil Fish: హైదరాబాద్ నడిబొడ్డున అరుదైన చేప.. హడలిపోతున్న జనం.! వర్షానికి ఆకాశం నుండి పడింది అని..

Anil kumar poka

|

Updated on: Sep 19, 2022 | 9:52 AM

సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఎప్పటికప్పుడు అరుదైన చేపలు చిక్కుతూనే ఉంటాయి.. కొన్ని చేపలు వారు పొట్ట నింపుకోవడానికి ఉపయోగపడితే.. మరికొన్ని చేపలు కాసులు కురిస్తాయి..


సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఎప్పటికప్పుడు అరుదైన చేపలు చిక్కుతూనే ఉంటాయి.. కొన్ని చేపలు వారు పొట్ట నింపుకోవడానికి ఉపయోగపడితే.. మరికొన్ని చేపలు కాసులు కురిస్తాయి.. ఇంకా కొన్నైతే.. బాగా డబ్బులు సంపాదించిపెడతాయి.. అయితే, ఇప్పుడు రోడ్డుపై వచ్చి పడ్డ చేపను చూసిన తర్వాత.. అందరినీలోనూ భయం నెలకొంది.. తాజాగా హైదరాబాద్ మహానగరంలో వెరైటీ చేప స్థానికులకు చిక్కింది. రామంతపూర్ సాయి కృష్ణానగర్‌లో అరుదైన చేప ప్రత్యక్షమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆకాశం నుండి పడి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇది అరుదుగా కనిపించే డెవిల్ చేప అని స్థానికులు అంటున్నారు. దాన్ని చూడడానికి స్థానికులు ఎగబడుతున్నారు. ఆ చేప చూసిన జనం హడలిపోతున్నారు. అయితే, ఈ వ్యవహారం సోషల్‌ మీడియాకు ఎక్కింది..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Horned Snake: బాబోయ్ కొమ్ములున్న ‘రాక్షసి’ పాము.. ఎప్పుడైనా చూసారా..? హడలెత్తించిందిగా..

Husband harass: 87 ఏళ్ల భార్యపై భర్త శృంగార వేధింపులు.. భరించలేని ఆ వృద్ధురాలు ఏం చేసిందంటే..

Published on: Sep 19, 2022 09:52 AM