Viral Video: షాకింగ్..! జాలరిని నీళ్లలోకి లాగేసుకున్న షార్క్.. వీడియో వైరల్.
ఫ్లోరిడా లోని ఎవర్ గ్లేడ్స్ నేషనల్ పార్క్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద షార్క్.. మత్స్యకారుడి చేతిని కొరికి అమాంతం నీటిలోకి లాగేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫ్లోరిడా లోని ఎవర్ గ్లేడ్స్ నేషనల్ పార్క్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద షార్క్.. మత్స్యకారుడి చేతిని కొరికి అమాంతం నీటిలోకి లాగేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొందరు జాలర్లు పడవలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ మత్స్యకారుడు తన చేతుల్ని కడుక్కునేందుకు నీటిలోకి పెట్టాడు. ఇంతలోనే నీళ్లలో ఉన్న ఓ పెద్ద షార్క్ ఆ జాలరి చేతిని అమాంతం పట్టుకుని కొరికింది. అంతటితో ఆగకుండా నీటిలోకి లాగేసుకుంది. పక్కనే ఉన్న తోటి జాలర్లు వెంటనే అప్రమత్తమై నీటిలో పడిపోయిన వ్యక్తిని పడవపైకి లాగేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మొత్తం ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

