Viral Video: టీకా వేస్తే ఈ పాముతో కరిపిస్తా..! మహిళ హల్‌చల్‌.. వీడియో

|

Oct 21, 2021 | 2:09 PM

కరోనా టీకా వేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిని ఒక మహిళ పాముతో బెదిరించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో చోటు చేసుకుంది. పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలో ఇంటింటికి కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

కరోనా టీకా వేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిని ఒక మహిళ పాముతో బెదిరించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో చోటు చేసుకుంది. పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలో ఇంటింటికి కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పాములను పట్టి ఆడించే కమలా దేవి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లగా టీకా తీసుకునేందుకు ఆమె నిరాకరించింది. వైద్య సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా బుట్టలో నుంచి ఒక పామును తీసింది. తన ఇంటి నుంచి వెళ్లకపోతే పామును వారిపైకి విసురుతానని ఆమె హెచ్చరించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Chandrababu Naidu: ప్రారంభమైన చంద్రబాబు 36 గంటల దీక్ష.. లైవ్ వీడియో

Viral Video: చెంబులో తల పెట్టిన పిల్లి..? సాయం చేయబోతే షాక్‌..! వీడియో