Untouchability: థియేటర్‌లో అంటరానితనం.. సినిమా చూసేందుకు సంచార జాతిని అనుమతించని సిబ్బంది.
చెన్నై లాంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇలాంటి అంటరానితనం ఘటన కలకలం రేపుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు థియేటర్ ఉద్యోగిపై విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా చూసేందుకు వచ్చిన వారిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శింబు నటించిన పత్తు తల చిత్రం థియేటర్లలో విడుదలైంది.సినిమా చూసేందుకు తెల్లవారుజాము నుండే థియేటర్ ముందు గుమిగూడిన అభిమానులు శింబు కటౌట్‌కు పాలాభిషేకం చేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సినిమాను చూసేందుకు మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఈ క్రమంలోనే సినిమా చూసేందుకు వచ్చిన సంచార జాతి నరిక్కువర్ వర్గానికి చెందిన వారిని థియేటర్‌లోకి రానివ్వకుండా చేసిన ఘటన చెన్నైలో సంచలనంగా మారింది. రోహిణి థియేటర్‌లో సినిమా చూసేందుకు ఇద్దరు మహిళలు, ఒక బాలుడు డబ్బు చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే వారి థియేటర్ గేటు వద్దే అడ్డుకున్నారు సిబ్బంది. టికెట్టు ఉంది అనుమతించాలని ప్రాధేయపడినా నిర్వహకులు కనికరించలేదు. వారికి ప్రవేశం లేదంటూ తిప్పి పంపించేశారు. ఇది చూసి షాక్ అయిన శింబు అభిమానులు వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.చెన్నై లాంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇలాంటి అంటరానితనం ఘటన కలకలం రేపుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు థియేటర్ ఉద్యోగిపై విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా చూసేందుకు వచ్చిన వారిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

