ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వివాహబంధం ద్వారా ఒక్కటైన యువతులు

|

Jan 12, 2024 | 9:58 PM

ప్రేమకు కులమతాలు, ప్రాంతాలే కాదు లింగభేదం కూడా లేదని నిరూపిస్తున్నారు ఈ కాలం యువతీ యువకులు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక్కోసారి ట్రాన్స్‌జెండర్స్‌తో కూడా ప్రేమలో పడుతున్నారు. ఈ క్రమంలోనే సేమ్‌ జెండర్‌ పెళ్లిళ్లకు తెరతీసారు. ఓ అబ్బాయిని మరో అబ్బాయి, ఓ అమ్మాయిని మరో అమ్మాయి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఆసక్తికరమైన పరిణామం ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని డియోరియో జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రేమకు కులమతాలు, ప్రాంతాలే కాదు లింగభేదం కూడా లేదని నిరూపిస్తున్నారు ఈ కాలం యువతీ యువకులు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక్కోసారి ట్రాన్స్‌జెండర్స్‌తో కూడా ప్రేమలో పడుతున్నారు. ఈ క్రమంలోనే సేమ్‌ జెండర్‌ పెళ్లిళ్లకు తెరతీసారు. ఓ అబ్బాయిని మరో అబ్బాయి, ఓ అమ్మాయిని మరో అమ్మాయి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఆసక్తికరమైన పరిణామం ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని డియోరియో జిల్లాలో చోటుచేసుకుంది. అవును, కొంతకాలంగా ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాలకు చెందిన ఓ ఆర్కెస్ట్రా బృందంలో పనిచేసే జయశ్రీ రాహుల్‌, రాఖీదాస్‌ మనసులు కలిసాయి. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకున్నారు. దీర్ఘేశ్వరనాథ్‌ ఆలయానికి వెళ్లి తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని, తమకు వివాహం జరిపించాలని కోరారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జ్యోతిర్లింగ దర్శన యాత్ర చేయాలనుకుంటున్నారా.. ఇది మీకోసమే..

క్షుద్రపూజలకు ఏర్పాట్లు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే ??

సంక్రాంతికి ఊరెళ్తున్నారా ?? దొంగలు దోచేస్తారు జాగ్రత్త !!

విమానంలో తల్లీకూతుళ్లకు ఊహించని ట్విస్ట్‌.. ఏమైందంటే ??

Follow us on