Viral Video: గాలిలో గద్దల మధ్య పోటీ.. ఎరను ఎలా క్యాచ్‌ పట్టిందో చూస్తే షాకే

|

May 14, 2022 | 9:27 AM

ఎర కోసం రెండు గద్దల మధ్య పోటీ ఎలా ఉంటుందో..మీరేప్పుడు చూసి ఉండరు..ఇదిగో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మాత్రం షాక్‌ అవుతారు..వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక గద్ద చేపని వేటాడి గాల్లో ఎగురుతూ వెళ్తోంది.

ఎర కోసం రెండు గద్దల మధ్య పోటీ ఎలా ఉంటుందో..మీరేప్పుడు చూసి ఉండరు..ఇదిగో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మాత్రం షాక్‌ అవుతారు..వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక గద్ద చేపని వేటాడి గాల్లో ఎగురుతూ వెళ్తోంది. దాని వెంబడి మరో గద్ద వెళుతుంటుంది. అది మొదటి గద్ద నుంచి ఎరని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలా గాల్లో రెండు గద్దలు ఎరకోసం పోటీ పడుతుంటాయి. ఇంతలో మొదటి గద్ద మరింత పైకి ఎగిరే క్రమంలో చేప కాళ్లసందులో నుంచి జారి కిందపడబోతుంది. ఇంతలో వెనుక ఉన్న మరో గద్ద దానిని చాకచక్యంగా కాళ్లతో అదిమి పట్టుకుంటుంది. ఈ క్యాచ్‌ని చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. గద్ద నైపుణ్యానికి ఆశ్చర్యపోతున్నారు. రకరకరాల కామెంట్లతో స్పందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Viral Video: బాబోయ్‌ !! ఆ హోటల్‌ పరోటా పార్శిల్‌లో పాము చర్మం

Viral Video: పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్‌ మింగేశాడు !! పొట్టలో ఆభరణాలు చూసి డాక్టర్లు షాక్‌

కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు

RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది

Published on: May 14, 2022 09:27 AM