Viral Video: ఓ జంట ఓవర్ యాక్షన్..  పవిత్రమైన చోట నగ్నంగా ఫొటోలు దిగిన మహిళ.!

Viral Video: ఓ జంట ఓవర్ యాక్షన్.. పవిత్రమైన చోట నగ్నంగా ఫొటోలు దిగిన మహిళ.!

Anil kumar poka

|

Updated on: May 14, 2022 | 9:55 AM

కొత్త ప్రదేశాలకు లేదా ఇతర దేశాల్లో పర్యటిస్తున్న సమయంలో ఆయా దేశ రూల్స్‌ అలాగే అక్కడి ప్రజల జీవన విధానం గురించి కూడా తెలుసుకోవడం మంచిది. ఇలాంటి విషయాలు ఏమి తెలియకుండా ఓవర్‌ యాక్షన్‌ చేసిన ఓ జంటకు..


కొత్త ప్రదేశాలకు లేదా ఇతర దేశాల్లో పర్యటిస్తున్న సమయంలో ఆయా దేశ రూల్స్‌ అలాగేఅక్కడి ప్రజల జీవన విధానం గురించి కూడా తెలుసుకోవడం మంచిది. ఇలాంటి విషయాలు ఏమి తెలియకుండా ఓవర్‌ యాక్షన్‌ చేసిన ఓ జంటకు రియాక్షన్‌ చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది. ఏడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఓ చెట్టును పవిత్రంగా భావిస్తున్నారు ఇండోనేయాలోని బాలి ప్రాంత ప్రజలు. అలాంటి చెట్టు దగ్గర ఓ రష్యా జంట అత్యుత్సాహంతో వెకిలి పనులకు పాల్పడింది. నగ్నంగా ఫోట్‌ షూట్‌ చేసింది. బాబకన్‌ గుడిలోని ఆ మర్రిచెట్టు దగ్గర న్యూడ్‌ ఫోటోషూట్‌ చేసింది ఆ జంట.అలినా ఫజ్లీవా అనే ఇన్‌స్టాగ్రామ్‌ మోడల్‌ నగ్నంగా చెట్టు సమక్షంలో ఫోజులు ఇవ్వగా.. ఆమె భర్త అండ్రే ఫొటోలు తీశాడు. అంతటితో ఆగకుండా ఆ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇంకేం బాలినీస్‌ హిందూ వర్గాలకు చిర్రెత్తుకొచ్చింది. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం కాగా.. రష్యా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అలినా ఫజ్లీవాను, ఆమె భర్తను బాలి నుంచి వెల్లగొట్టారు. ఇక ఈ ఘటనకుగానూ శిక్షగా ఆరు నెలలపాటు ఈ జంటను ఇండోనేషియాలో అడుగుపెట్టనివ్వరు. రష్యాకు తిరిగి వెళ్లిపోయిన ఈ జంట.. క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది అలీనా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..