Digital TOP 9 NEWS: రూ.200 కోట్ల స్కామ్‌లో బాలీవుడ్ నటి | అంబటికి అమరావతి సెగ

Updated on: Jul 31, 2023 | 9:15 PM

మణిపూర్ హింసాత్మక ఘటనల వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. వరుసగా పదో రోజు సమావేశాల్లో కూడా విపక్షాల నిరసనల పర్వం కొనసాగింది. దాంతో వాయిదా మీద వాయిదా పడ్డాయి ఉభయ సభలు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపడుతూ వుండడంతో కార్యకలాపాలు సజావుగా సాగలేదు.

మణిపూర్ హింసాత్మక ఘటనల వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. వరుసగా పదో రోజు సమావేశాల్లో కూడా విపక్షాల నిరసనల పర్వం కొనసాగింది. దాంతో వాయిదా మీద వాయిదా పడ్డాయి ఉభయ సభలు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపడుతూ వుండడంతో కార్యకలాపాలు సజావుగా సాగలేదు. ఆఫ్రికాలోని మలావీ దేశ పార్లమెంటరీ బృందం మన పార్లమెంట్ కార్యకలాపాలను వీక్షించేందుకు వచ్చారని స్పీకర్ ఓంబిర్లా పదే పదే చెప్పినా విపక్షాలు ఖాతరు చేయలేదు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష ఎంపీలు వెల్​లోకి దూసుకెళ్లారు. ఫలితంగా సభ ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లుళ్లకు కట్నంగా పాములు.. అదే కదా ఇక్కడ మ్యాజిక్కు !!

బాస్ లేటుగా వచ్చాడని.. ఇంటర్వ్యూను బహిష్కరించాడు

రోడ్డుపై హద్దులు దాటి యువజంట రొమాన్స్‌.. ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ పక్షులు

ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్నారా ?? అయితే ఈ వీడియో మీ కోసమే

యుముడికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు !! ఎక్కడో తెలుసా ??

 

Loading...
Unable to load recommendations.
Follow Us