Viral Video: సైన్స్ ల్యాబ్ ఓపెనింగ్ !! చీఫ్ గెస్ట్‌గా తాబేలు !! వీడియో
ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే జంతువు తాబేలు.. ఇది చూసేందుకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. చాలా మంది ఇళ్లలో తాబేళ్లను పెంచుకుంటారు.
ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే జంతువు తాబేలు.. ఇది చూసేందుకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. చాలా మంది ఇళ్లలో తాబేళ్లను పెంచుకుంటారు. అయితే, తాబేలు లేబొరేటరీని ప్రారంభించడం ఎప్పుడైనా చూశారా ? అది కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి లేబొరేటరీని ఘనంగా ప్రారంభిచడం…ఇదంతా నమ్మడం కాస్త కష్టమే. కానీ, ఇప్పుడు నెట్టింట ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ ఒక తాబేలు సైన్స్ లేబొరేటరీని ప్రారంభించింది. ఆకులు, కొమ్మలతో చేసిన రిబ్బన్లను కొరుకుతూ సైన్స్ లేబొరేటరీని ప్రారంభించింది తాబేలు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.. 2015లోనే ఈ ఘటన జరిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
రైల్లో బొద్దింక.. బాటిల్లో బంధించిన ప్యాసింబర్ !! వీడియో
లెటేస్ట్ ఫుడ్ !! ఇసుకలో కాల్చి, చాట్గా మార్చి !! వీడియో
ఈ పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా ?? తస్మాత్ జాగ్రత్త !! వీడియో
చిన్నారి స్టంట్స్ చూస్తే షాకే !! ఇంతకీ బొమ్మా ?? మనిషా ?? వీడియో
కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రాచేయొచ్చు.. ఇలా..! వీడియో