viral video: ట్రాన్స్‌ జెండర్స్‌ డ్యాన్స్‌ ఇరగదీశారుగా.! మాములుగా ఉండదు మరి మనతోనే అంటూ..

Updated on: Apr 30, 2022 | 8:36 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మురిగిమాత పూజను గ్రాండ్‌ జరుపుకున్నారు ట్రాన్స్‌జెండర్స్‌. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశాల రాష్ట్రాల నుండి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మురిగిమాత పూజను గ్రాండ్‌ జరుపుకున్నారు ట్రాన్స్‌జెండర్స్‌. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశాల రాష్ట్రాల నుండి ట్రాన్స్‌జెండర్స్‌ గురువులు కూడా హాజరై, సినిమా పాటలకు ఆడిపాడారు. దేశంలో పాడి పంటలు, వ్యాపారాలు, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, తమకు సహాయం చేసే దాతలు బాగుండాలని కోరుకుంటూ మురిగిమాతకు పూజలు చేశారు. ఏడాది ఒక్కసారి ఘనంగా తమ దైవం మురిగిమాత పండగను జరుపుకుంటామని తెలిపారు ట్రాన్స్ జెండర్స్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..