Viral Video: హృదయాలను కదిలిస్తున్న వైరల్ వీడియో.. 20గంటల పాటు ఫ్రిజ్‌లో ఉన్న బాలుడు.!
11 ఏళ్ల బాలుడు తన ముందుచూపు, సమయస్ఫూర్తితో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఫ్రిజ్‌లో దాక్కుని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దానికోసం ఆ అబ్బాయి 20 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉండాల్సి వచ్చింది.
11 ఏళ్ల బాలుడు తన ముందుచూపు, సమయస్ఫూర్తితో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఫ్రిజ్‌లో దాక్కుని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దానికోసం ఆ అబ్బాయి 20 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన పిలిప్పీన్స్‌లో చోటుచేసుకుంది. పిలిప్పీన్స్‌లో భారీగా కొండ చరియలు విరిగిపడడంతో దాని నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్‌లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. బేబే సిటీలో ఉంటున్న బాలుడు ఇంటిని భారీ వరద ముంచెత్తింది. తుఫాన్ వర్షాల ఏకధాటిగా కురిసిన వర్షాలకు కొండ చరియలు కూడా విరిగిపడ్డాయి. ఆ ప్రమాదంలో చిక్కుకున్న జాస్మే అనే బాలుడు ఇంట్లోని ఫ్రిజ్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. ఆ ఫ్రిజ్ వరద నీటిలో కొట్టుకుపోయి ఓ నది ఒడ్డున ఒక ప్రాంతంలో చెట్టు మొదట్లో ఆగిపోయింది. ఇదే సమయంలో సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్‌కు ఈ ఫ్రిజ్ కనిపించింది. దానిని ఓపెన్ చేసి చూడగా.. లోపల జాస్మే అనే బాలుడు ఉన్నాయి. బాలుడిని ఆశ్చర్యపోయిన రెస్క్యూ టీమ్, వెంటనే ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు రక్షించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

