Viral Video: ఓరి మీ దుంపలు తెగ.! కారు బానెట్‌పై కానిస్టేబుల్.. అలా ఎలా లాక్కెళ్లారు రా..?
పంజాబ్‌లోని లుధియానాలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టారు దుండగులు. కారు బానెట్‌పై పడ్డ ఆయనను సుమారు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లారు. వాహనం ఆపాల్సిందిగా సూచించిన కానిస్టేబుల్‌పై ఆ దారుణానికి పాల్పడ్డారు.
Published on: Apr 23, 2023 08:07 AM
వైరల్ వీడియోలు