Tiger Shocking sean: అడవిలోకి వెళ్లగానే ఒక్కసారిగా షాక్ తిన్న పులి.. ఏం జరిగిందంటే..(వీడియో)
అప్పటి వరకూ బోనుల్లో బంధీలుగా ఉంచిన జంతువులు, పక్షులు మొదలైనవాటికి ఒక్కసారిగా స్వేచ్ఛను కలిగిస్తే ఎలా ఉంటుంది. అప్పటి వరకూ నాలుగు గోడలమధ్య ఉన్న ఖైదీలా యజమాని పెట్టిన ఆహారం తింటూ
అప్పటి వరకూ బోనుల్లో బంధీలుగా ఉంచిన జంతువులు, పక్షులు మొదలైనవాటికి ఒక్కసారిగా స్వేచ్ఛను కలిగిస్తే ఎలా ఉంటుంది. అప్పటి వరకూ నాలుగు గోడలమధ్య ఉన్న ఖైదీలా యజమాని పెట్టిన ఆహారం తింటూ అదే తమ ప్రపంచం అనుకొని బ్రతికిన ఆ మూగ జీవులకు ఒక్కసారిగా తమ నిజమైన నివాస స్థానాలను చూపిస్తే ఎలా ఉంటుంది. అందుకు ఉదాహరణే నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటో. ఇందులో ఓ పెద్దపులి బోనులోనుంచి అయోమయంగా చూస్తూ ఉంది. ఆ క్షణంలో దాని ముఖంలో ఎన్నో భావాలు కనిపిస్తున్నాయి. అది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ పులి ఎక్స్‌ప్రెషన్స్‌పైన రకరకాల మీమ్స్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
